RRB Sectional Controller Jobs out 2025:
Hi friends… ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ నుండి RRB Sectional controller jobs out 2025 …368 jobs భర్తీచేయనుంది.

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖడ అన్ని రైల్వేజోన్స్ లో మొత్తం 368 పోస్టులతో sectional controller jobs భర్తీకి నోటిఫికేషన్ విడు దల చేసింది.ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు online అప్లికేషన్ చేసుకోవచ్చు.single stage computer-based test (CBT)ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగాలు ఎంపిక ఉంటుంది.
👉 Age
RRB sectional controller jobs కి అప్లై చేయాలి అనుకుంటే మీ వయస్సు 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 Education
RRB Sectional controller job కి అప్లై చేయాలి అనుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
👉Salary
నెలకు మొత్తం 35,400 రూపాయిలు.
👉 Application Fees
| General/BC/EWS | 500 Rs/- |
| SC/ST/లు, ట్రాన్స్జెండర్స్ /మహిళలు, సర్వీస్మెన్ దివ్యాంగులు. | 250 Rs/- |
Join Telegram Channel: https://t.me/jobupdatezone
👉 RRB Sectional controller Regional wise vacancies
| Ahmedabad. | 15 |
| Azmir | 33 |
| Bangalore. | 24 |
| Bhopal. | 06 |
| Bhuvaneshwar. | 17 |
| Bhilaspur | 27 |
| Chandigarh. | 7 |
| Chennai. | 5 |
| Guhawati | 16 |
| Jammu and srinagar | 10 |
| Kolkata. | 28 |
| Malda. | 14 |
| Mumbai. | 44 |
| Muzaffarpur | 21 |
| Patna | 5 |
| Prayagraj. | 23 |
| Ranchi. | 15 |
| Secunderabad | 25 |
| Gorakhpur | 9 |
| Thiruvananthapuram | 19 |
Total vacancies : 368
👉 Selection Process
RRB Sectional controller jobs కి కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష కంప్యూటర్ అప్టిట్యూడ్ టెస్ట్ ధ్రువపత్రాల పరిశీలన మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
👉 Important Dates
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం : 15.09.2025
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 14.10.2025
- దరఖాస్తుల ఫీజు చెల్లింపు : 16.10.2025
- దరఖాస్తుల సవరణ తేదీలు : 17.10.2025